కశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోలేమన్న ట్రంప్ || Trump Backs Off On Kashmir Mediation || Oneindia Telugu

2019-08-26 576

After making repeated offers for mediation on the "Kashmor issue", US President Donald Trump on Monday said India and Pak can sort the issue out between themselves as he held a meeting with Prime Minister Narendra Modi on the sidelines of the G7 Summit in France.
#kashmir
#india
#pak
#uspresident
#donaldtrump
#Modi
#imrankhan

జీ-7 సమావేశంలో భాగంగా ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య కశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా కశ్మీర్ అంశం భారత అంతర్గత విషయమని ట్రంప్ అన్నారు. కశ్మీర్ అంశంను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ట్రంప్ కోరారు.

Videos similaires